Sanjay Manjrekar On Deepak Chahar's Return to IND VS ZIM Series
ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్ దీపక్ చాహర్‌కు పరీక్షా వేదిక అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ కోసం కోసం దీపక్ చాహర్ తిరిగి జట్టులో అడుగుపెట్టాడు. సుదీర్ఘ విరామం తర్వాత అతను జాతీయ జట్టులో ఆడుతున్నాడు. గాయం వల్ల ఈ సంవత్సరం ఐపీఎల్ మొత్తానికి దూరమైన చాహర్. తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలకు దూరమయ్యాడు.
#INDVSZIM
#DeepakChahar
#sanjaymanjrekar